తాజా వార్తలు ‘బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపి చైర్మన్‌ తప్పు చేశారు’         బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదు: మండలి చైర్మన్‌         తారీకు : 27-01-2020
 
పాకిస్థాన్‌లో సివిల్‌ న్యాయమూర్తిగా హిందూ మహిళ సుమన్‌కుమారి
సొంత జిల్లా కంబర్‌ షప్‌ాదత్‌కోట్‌లో సేవందించనున్న కుమారి
దేశంలో ఓ హిందూ మహిళకు జడ్జిగా ఇదే తొలి అవకాశం
గతంలో చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన రాణాభగవాన్‌దాస్‌
పాకిస్థాన్‌లో ఓ హిందూ మహిళ చరిత్ర సృష్టించింది. ముస్లిం దేశమైన ఇక్కడ ఓ హిందూ మహిళ సివిల్ న్యాయమూర్తిగా నియమితురాలైంది. కంబర్‌ షప్‌దత్‌కోట్‌ జిల్లాకు చెందిన సుమన్‌కుమారి ఈ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆమె తన సొంత జిల్లాలోనే న్యాయమూర్తిగా సేవలందించనున్నారు. పాకిస్థాన్‌ చరిత్రలో ఇలా ఈ పదవిలో మహిళ నియమితురాు కావడం ఇదే తొలిసారి. గతంలో హిందువైన రాణాభగవాన్‌దాస్‌ చీఫ్‌ జస్టిస్‌గా 2005-07 మధ్య పనిచేసినా మహిళకు అత్యున్నత పదవి లభించడం మాత్రం ఇదే తొలిసారి.

పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌ రాష్ట్రంలో ఎల్‌ఎల్‌బీ విద్యనభ్యసించిన కుమారి కచారీలోని జబిస్ట్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ డిగ్రీ చేశారు. లతామంగేష్కర్‌ అభిమాని అయిన సుమన్‌కుమారి నిరుపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని యోచిస్తున్నారు. ‘నా కుమార్తెకు సవాళ్లతో కూడిన వృత్తిలో కొనసాగడం అంటే చలా ఇష్టం. ఆ అవకాశం దక్కింది. ఆమె కఠోర శ్రమ, నిజాయితీగా సేవందించగలదని భావిస్తున్నాను’ అని కుమారి తండ్రి పవన్‌కుమార్‌ బోధన్‌ అన్నారు.
Kissinger: World War III will come and Muslims will turn to ashes ...
మహారాష్ట్రలోని నాందేడ్‌, సోలాపూర్‌ ప్రాంతాల్లో మొరాయించిన ఈవీఎంలు
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్లతో పేల్చి, కూల్చేసిన అధికారులు!
అనంత్ అంబానీకి అరుదైన గౌరవం ఇచ్చిన ఉత్తరాఖండ్!
వెరీ వెరీ బ్యాడ్.. 'భారత్-పాక్' మధ్య పరిస్థితిపై డొనాల్డ్ ట్రంప్ స్పందన
భారత్ లోనే తొలిసారి.. కులం, మతం లేదని సర్టిఫికెట్ అందుకున్న యువతి!
పాకిస్థాన్‌లో సివిల్‌ న్యాయమూర్తిగా హిందూ మహిళ సుమన్‌కుమారి
ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాం.. ప్రకటించిన కమలహాసన్!
రాహుల్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, అందుకే, కాంగ్రెస్ పార్టీలో చేరానన్న యువతి!
ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1573024                      Contact Us || admin@rajadhanivartalu.com