తాజా వార్తలు మేం వద్దన్నా.. కోడి పందేలా?         నేడు కావలిలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన         తారీకు : 23-01-2018
 
యుద్ధంపై అమెరికా వైఖరిదే...
వాషింగ్టన్‌: రెండు అణ్వస్త్ర దేశాల మధ్య మాటల మంటలు రేగుతున్నా ఉత్తర కొరియాపై యుద్ధభేరిని మోగించలేదని అమెరికా స్పష్టం చేసింది. కొరియాతో యుద్దం ప్రకటించామనడం అసంబద్ధమని తేల్చిచెప్పింది. ‘ఉత్తర కొరియాపై యుద్ధం ప్రకటించలేదు. దీనికి సంబంధించిన ప్రచారం అసంబద్ధమ’ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ కార్యదర్శి శారా శాండర్స్‌ పేర్కొన్నారు. కొరియా అణు కార్యకలాపాలను నిలువరించడంపైనా అమెరికా దృష్టి సారించిందని, ఆర్థిక, దౌత్యపరమైన చర్యలతోనే ముందుకెళుతుందని ఆమె తెలిపారు.

మరోవైపు తమ దేశంపై ట్రంప్‌ యుద్ధం ప్రకటించారని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హొ సోమవారం న్యూయార్క్‌లో అన్నారు. అమెరికా బాంబర్లను తిప్పికొట్టడం ద్వారా ఉత్తర కొరియా దీటుగా బదులిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కొరియాపై ముందుగా అమెరికా యుద్ధం ప్రకటించిందని ప్రపంచానికంతా తెలుసని అన్నారు.
వాటర్ బాటిల్స్.. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్మితే జైలుకే!
ఇవాంకా.. ఇంకొన్ని ఆసక్తికర సంగతులు..
అమ్మ లేకపోతే నాన్న జీరోనే
5 గంటలు విమానాలు ఆపండి!
మోదీ, సుష్మాలతో సమావేశం కోసం ఇవాంకా ఆసక్తి!
ఆదాబ్‌ హైదరాబాద్‌
అమెరికా మెట్రోలో మన తెలుగమ్మాయి!
ఆర్మ్‌డ్‌ డ్రోన్లా.. మాకు భయం లేదు : చైనా
ఉద్యోగాల భర్తీ కోసం 7న చలో అసెంబ్లీ
నేడు ఏపీకి రానున్న లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :199772                      Contact Us || admin@rajadhanivartalu.com