తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
అమెరికాపై వేసే క్షిపణి పేరును చెప్పేసిన ఉత్తర కొరియా
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కోటలు దాటుతున్న మాటల యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరిన వేళ, గువాం ద్వీపంపై తాము వేయాలని భావిస్తున్న క్షిపణి గురించి వివరాలను ఉత్తర కొరియా వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణి హ్వాసంగ్ -12ను ఆ దేశంపై ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికార మీడియా కేసీఎన్ఏ (కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ) వెల్లడించింది. ట్రంప్ హెచ్చరికలను సైతం ఖాతరు చేయకుండా ప్రతి హెచ్చరికలు చేసేందుకు ముందుకురుకుతున్న ఉత్తర కొరియా వైఖరి, గతంలో కన్నా తీవ్రంగా ఉందని పలు దేశాలు భయపడుతున్నాయి. ఈ రెండు దేశాలనూ కాస్తంత సంయమనం పాటించాలని చైనా, జర్మనీలు సూచించాయి.
లండన్‌లో ఘనంగా ముగిసిన స్వాతంత్ర్య వేడుకలు
షటప్‌..కొంగ బావా..
ఎందు కాలిడినా.. ప్యూర్‌ నీరు!
మీ ఆధార్‌ ఉందా? తెలుసుకోండి ఇలా..
మంత్రులకు 1000 కార్లు: కేంద్ర ప్రభుత్వం
మెట్రో రైలుకు ప్రైవేట్‌ ఇం‘ధనం’
లండన్‌ టూ ముంబయి....
అమెరికాపై వేసే క్షిపణి పేరును చెప్పేసిన ఉత్తర కొరియా
చైనాను భయపెట్టిన మరో భూకంపం.. ఈ తెల్లవారుజామున మళ్లీ కంపించిన భూమి
పామును చంకలో పెట్టుకొని రైలెక్కాడు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113387                      Contact Us || admin@rajadhanivartalu.com